ETV Bharat / city

నాపై నమోదైన కేసులపై త్వరలో మాట్లాడతా: దేవినేని ఉమా - devineni uma cases

తనపై నమోదైన కేసులపై త్వరలోనే మాట్లాడుతానని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఈ నెల 15న రెండోదశ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు.

devineni uma
దేవినేని ఉమా
author img

By

Published : Apr 21, 2021, 5:04 PM IST

తనపై నమోదైన కేసులపై త్వరలోనే మాట్లాడుతానని దేవినేని ఉమా తెలిపారు. గతనెల 15న మొదటిదశ, ఈ నెల 15న రెండోదశ కరోనా టీకా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వైద్యుల సలహాతో కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి

సీఐడీ విచారణకు హాజరుకాని దేవినేని ఉమా.. ఇంటికి అధికారులు

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.