సీఎఫ్ఎంఎస్లో జరిగిన డబుల్ పేమెంట్ వ్యవహారంపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఈ విషయంపై తక్షణం జోక్యం చేసుకోవాలని .. ప్రజాపద్దుల సంఘం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించాలని ఈటీవీ భారత్కు ఇచ్చిన ముఖాముఖిలో కోరారు. కాంట్రాక్టర్లపై ప్రేమతోనే ఈ రెట్టింపు మొత్తాలు జమ చేశారని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి : 'ఆ బిల్లులు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేకం'