ETV Bharat / city

'సీఎం​ను కలిస్తే అమరావతి రైతులకు పరిష్కారం దొరుకుతుంది' - Deputy CM Krishnadas comments on Chandrababu

సీఎం జగన్​ను కలిస్తే అమరావతి రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను చంద్రబాబు మభ్యపెట్టారని ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Deputy CM Krishnadas Press Meet In Srikakulam

author img

By

Published : Mar 3, 2021, 7:54 PM IST

Updated : Mar 3, 2021, 8:18 PM IST

అమరావతి రైతులు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని కలిస్తే వారికి పరిష్కారం లభిస్తుందని... ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో మీడియాతో కృష్ణదాస్‌ మాట్లాడారు. అమరావతి రైతుల దీక్షలు చంద్రబాబు పుణ్యమేననని కృష్ణదాస్‌ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను చంద్రబాబు మభ్యపెట్టారని ఆరోపించారు. శాశ్వత భూహక్కు పథకం అమలు చేయడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ఇస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండీ... స్వామీజీ... మా అభ్యర్థిని గెలిపించండి: నారాయణ

Last Updated : Mar 3, 2021, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.