CS Sameer Sharma In Republic day celebrations : 73 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ప్రజలందరికీ సీఎస్ సమీర్ శర్మ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి : Rastrapathi Awards : రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు గెలుచుకున్న తెలుగు అధికారులు..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!