రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) స్పెషల్ కమిషనర్... వి.రామమనోహరరావు బదిలీ అయ్యారు. ఆయన్ను పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ... సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సీఆర్‌డీఏ ప్రత్యేక కమిషనర్ బాధ్యతల్నీ రామమనోహరరావు నిర్వర్తించాలని... జీవోలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: నాన్న.... నే చేసిన నేరమేంటీ..?