ETV Bharat / city

రుణమాఫీ జీవో రద్దుపై సీపీఐ ఆగ్రహం - cancellation of GO38

గత ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం ఇచ్చిన జీవో 38ను ప్రభుత్వం రద్దు చేయటం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi ramakrishna comments on cancellation of GO38
author img

By

Published : Sep 25, 2019, 11:40 PM IST

Updated : Sep 25, 2019, 11:50 PM IST

రైతు రుణమాఫీ కోసం గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. రైతులు అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 38ను రద్దు చేయటం దుర్మార్గమని విమర్శించారు.

ఇదీ చదవండి:అక్టోబర్​ 10 నుంచి వైఎస్​ఆర్ కంటి వెలుగు పథకం

Intro:యాంకర్ వాయిస్ .రాయలసీమలో హైకోర్టు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం లో న్యాయవాదులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు వల్ల నాలుగు జిల్లాలకు చెందిన వారికే కాకుండా మిగిలిన జిల్లాల ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు .రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని పేర్కొన్నారు చేస్తామని న్యాయవాదులు పేర్కొన్నారు.
బైట్. రామచంద్రారెడ్డి న్యాయవాది

Body:లాయర్స్

Conclusion:నిరసన
Last Updated : Sep 25, 2019, 11:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.