భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ ప్రయోగ పరీక్షలు హైదరాబాద్ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి. మూడోదశలో భాగంగా బుధవారం 22 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చినట్లు ప్రత్యేక వైద్య బృందం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 42 మంది వాలంటీర్లకు ఇచ్చామని వైద్యులు పేర్కొన్నారు. రోజూ ఈ ప్రక్రియ కొనసాగుతోందని, మొదటి, రెండోదశ వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: