ETV Bharat / city

30 చోట్ల జీహెచ్‌ఎంసీ ఓట్ల కౌంటింగ్‌.. ఏర్పాట్లు పూర్తి.. - 30 డీఆర్సీ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలో జరిగే జీహెచ్​ఎంసీ పోలింగ్​, కౌంటింగ్​కు సంబంధించిన ఏర్పాట్లను జీహెచ్​ఎంసీ ఎన్నికల అథారిటీ ముమ్మరం చేసింది. గ్రేటర్​లో 150 డివిజన్​లకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 30 డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్​కు సంబంధించిన బ్యాలెట్​ బాక్సుల అందజేత, స్ట్రాంగ్​ రూమ్​లు, లెక్కింపు కేంద్రాలు ఇక్కడే నిర్వహించనున్నారు.

GHMC Elections Counting
30 చోట్ల జీహెచ్‌ఎంసీ ఓట్ల కౌంటింగ్‌.. ఏర్పాట్లు పూర్తి..
author img

By

Published : Nov 27, 2020, 9:25 PM IST

తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఏర్పాట్లు జీహెచ్ఎంసీ ముమ్మరం చేస్తోంది. మొత్తం 150 డివిజన్​లు సంబంధించి 30 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాప్రా, ఏఎస్​రావునగర్, చర్లపల్లి, మీర్​పేట హెచ్​బీ కాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్​లకు సంబంధించిన ఓట్ల డీఆర్సీ కేంద్రాన్ని నాచారం రోడ్​లోని శ్రీ చైతన్య స్కూల్​లో ఏర్పాటు చేశారు. చిలుకానగర్, హబ్సీగూడ, రామంతపూర్, ఉప్పల్ డివిజన్ డీఆర్సీ కేంద్రం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు.

విక్టోరియా... ఇండోర్​ స్టేడియంలో...

నాగోల్, మన్సూరాబాద్, హయత్​నగర్, బీఎన్​రెడ్డి నగర్ డివిజన్​కు సంబంధించిన డీఆర్సీ హయత్​నగర్​లోని వర్డ్ అండ్ విద్యాసంస్థలో ఏర్పాటు చేశారు. వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజీగూడ డివిజన్​లకు సంబంధించిన డీఆర్సీ సరూర్​నగర్​లోని విక్టోరియా మెమోరియల్ హోమ్​లో ఏర్పాటు చేశారు. సరూర్​నగర్, ఆర్కేపురం, కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం డివిజన్​లకు సంబంధించి డీఆర్సీని సరూర్​నగర్​లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. సైదాబాద్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్​పేట్, అక్బర్​బాగ్, అజంపుర, చావని, డబీర్​పుర డివిజన్ కేంద్రాలకు డీఆర్సీ అంబర్​పేట్​లోని ఇండోర్ స్టేడియంలో జరగనుంది.

మహవీర్ ఇనిస్టిట్యూట్, అరోరా అకాడమీలో..

రెయిన్‌బజార్‌, తాలాబ్‌చంచలం, గౌలిపుర, కుర్మగూడ, ఐఎస్‌ సదన్, సంతోష్‌‌ నగర్ డివిజన్​లకు సంబంధించి బండ్లగూడలోని మహవీర్ ఇన్స్టిట్యూట్​​లో ఏర్పాటు చేశారు. లలితాబాగ్‌, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్,బార్కాస్‌, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, జంగమ్మెట్‌ డివిజన్ కేంద్రాల డీఆర్సీ బండ్లగూడలోని అరోరా అకాడమీలో చేశారు. పత్తర్‌ఘాటీ, మొఘల్‌పుర, షాలిబండ, ఝాన్సీ బజార్, పురానాపూల్‌ డివిజన్లు సంబంధించిన డీర్సీని హైకోర్టు రోడ్​లోని ప్రభుత్వ సిటీ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఫలక్‌నుమా, నవాబ్‌ సాహెబ్‌ కుంట, దూద్ ​బౌలి, జహానుమా, రాంనాస్త్‌పురా, కిషన్‌బాగ్‌ డీఆర్సీని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్​లో జరగనుంది.

డివిజన్ల వారీగా...

రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల డీఆర్సీలో సులేమాన్ నగర్‌, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్​లకు సంబంధించిన డివిజన్ల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. మసబ్ ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల డీఆర్సీలో మెహదీపట్నం, గుడిమల్కాపూర్, ఆసిఫ్‌ నగర్, విజయ్‌నగర్‌ కాలనీ, అహ్మద్‌నగర్, రెడ్‌హిల్స్‌, మల్లేపల్లి డివిజన్లు ఉండనున్నాయి. ఎల్బీ స్టేడియం బాక్సింగ్ హాల్ డీఆర్సీ కేంద్రంలో బేగంబజార్‌, గోషామహల్, మంగళ్‌హట్, దత్తాత్రేయ నగర్, ‌జాంబాగ్‌, గన్‌ఫౌండ్రీ డివిజన్లు రానున్నాయి.

సనత్​నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​లో

సనత్​నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​లో ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్​పేట, సనత్​నగర్ డివిజన్​లు ఉండనున్నాయి. బంజారాహిల్స్ సుల్తాన్ ఉలుం కళాశాల డీర్సీలో వెంకటేశ్వర కాలనీ, బంజారాహిల్స్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్‌ డివిజన్లు రానున్నాయి. దోమలగూడ ఏవీ కళాశాల డీఆర్సీలో అడిక్‌మెట్‌, ముషీరాబాద్, రాంనగర్, భోలక్‌పూర్, గాంధీ నగర్, కవాడీగూడ డివిజన్లకు సంబంధించినవి ఉండనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని జూబిలీ హాల్ కాన్ఫరెన్స్ హాల్ డీఆర్సీలో హిమాయత్‌నగర్‌, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట్, బాగ్‌అంబర్‌పేట్‌ డివిజన్లు ఉండనున్నాయి. సైనిక్​పురిలోని భవన్స్ కళాశాల డీఆర్సీలో నేరెడ్‌మెట్, వినాయక్‌నగర్, మౌలాలి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్, మల్కాజిగిరి, గౌతం నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కళాశాల డీఆర్సీలో అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బౌద్ధ్‌నగర్ డివిజన్ల లెక్కింపు ఉండనుంది.

పీజేఆర్​ స్టేడియంలో...

బేగంపేట్​ వెస్లీ కళాశాల డీఆర్సీలో బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట, బేగంపేట, మోండా మార్కెట్‌ డివిజన్లోవి ఇక్కడ కౌంటింగ్ చేయనున్నారు. యూసుఫ్​గూడ స్టేడియం డీఆర్సీలో యూసుఫ్‌గూడ, వెంగళ్రావ్‌ నగర్‌, ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్‌, బోరబండ డివిజన్లు ఉండనున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం డీఆర్సీలో కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లు ఉండనున్నాయి. మాదాపూర్​, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్లు ఉండనున్నాయి. చందానగర్ పీజేఆర్ స్టేడియం డీఆర్సీలో భారతీనగర్‌, ఆర్సీ పురం, పటాన్ చెరు డివిజన్లు ఉన్నాయి.

కూకట్​పల్లి జేఎన్​టీయూ కళాశాల డీఆర్సీలో కేపీహెచ్​బీ కాలనీ, బాలాజీనగర్, అల్లాపూర్, మూసాపేట, ఫతేనగర్ డివిజన్లు ఉండనున్నాయి. హైదర్​నగర్ రిషి కళాశాల డీఆర్సీలో ఓల్డ్‌ బొయిన్‌పల్లి, బాలానగర్‌, కూకట్‌పల్లి, వివేకానంద నగర్‌ కాలనీ, హైదర్‌నగర్, అల్విన్‌ కాలనీ డివిజన్లు ఉండనున్నాయి. జీడిమెట్ల సుచిత్రా అకాడమి డీఆర్సీలో రంగారెడ్డి నగర్, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల డివిజన్లు ఉండనున్నాయి. కుత్బూల్లాపూర్​లోని సెయింట్ ఆన్స్ స్కూల్ డీఆర్సీలో గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం కాలనీ డివిజన్లు రానున్నాయి. అల్వాల్​లోని లయోలా అకాడమిలో మాచా బొల్లారం, అల్వాల్, వెంకటాపురం డివిజన్లకు సంబంధించినవి ఉండనున్నాయి.

ఇదీ చూడండి:

'పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.