కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు హైదరాబాద్లోని సీసీఎంబీ తెలిపింది. కొవిడ్ బాధితులు ఉండే సమయం మేరకు గాలిలో వైరస్ ప్రభావం ఉన్నట్లు తేల్చింది. హైదరాబాద్, మొహాలీలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడినట్లు సీసీఎంబీ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఈ నెల 13నే భారత్లో వ్యాక్సినేషన్ షురూ!