ETV Bharat / city

ట్రూనాట్ పరికరాలతో కరోనా నిర్ధరణ సాధ్యమేనా..!

కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ట్రూనాట్ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఎంపిక చేసిన 6 ప్రాంతాల్లో ట్రూనాట్ పరికరాల ద్వారా కరోనా వ్యాధి నిర్ధరణ పరీక్షలు మొదలుపెట్టారు. నెగెటివ్ ప్రెజర్ ఉన్న గదుల్లో మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. బయో సేఫ్టీ క్యాబినెట్ లెవల్ అంటే ఏమిటి...? ట్రూనాట్ పరికరాల ద్వారా కరోనా నిర్ధరణ పరీక్షలు ఎలా సాగుతాయి...?... తదితర అంశాలపై మా ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు.

Corona diagnostic tests by Trunat devices in ap state
Corona diagnostic tests by Trunat devices in ap state
author img

By

Published : Apr 11, 2020, 5:37 PM IST

ట్రూనాట్ పరికరాలతో కరోనా నిర్ధరణ సాధ్యమేనా..!

ట్రూనాట్ పరికరాలతో కరోనా నిర్థరణ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో వాడే సాంకేతికత, పరీక్షల విధానం, ఫలితాలు తెలుసుకునే విధానంపై.. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

ఇదీ చదవండి:

లాక్ డౌన్​ను రెడ్​ జోన్లకే పరిమితం చేయండి: ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.