ETV Bharat / city

తగ్గని కరోనా విలయం.. 24 గంటల వ్యవధిలో 9,393 కేసులు - corona news

corona cases
తగ్గని కరోనా విలయం.. 24 గంటల వ్యవధిలో 9,393 కేసులు
author img

By

Published : Aug 20, 2020, 5:27 PM IST

Updated : Aug 20, 2020, 6:34 PM IST

18:06 August 20

undefined
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

17:02 August 20

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

corona cases
జిల్లాల వారీగా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,393 మందికి పాజిటివ్​గా నిర్ధారణయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 95 మంది  ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 3001కు చేరింది.  

రాష్ట్రంలో కరోనా నుంచి 2,35,218 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 87,177 యాక్టివ్​ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో 55,551 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 30.74 లక్షల మందికి కొవిడ్​ పరీక్షలు చేశారు.

ఆ జిల్లాల్లోనే..

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,357 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 995, విశాఖలో 985, అనంతపురం 973, చిత్తూరు జిల్లాలో 836 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి..

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా

Last Updated : Aug 20, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.