ETV Bharat / city

పుర పోరు: చిత్తూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం - ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021

ap muncipal elections
ap muncipal elections
author img

By

Published : Mar 3, 2021, 4:22 PM IST

Updated : Mar 3, 2021, 8:12 PM IST

20:11 March 03

కర్నూలు: మంత్రి బుగ్గన ఇలాకా డోన్‌లో ఏకగ్రీవాల పంచాయతీ
రాత్రి 8 దాటినా తెగని నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారం
డోన్‌లో ఇప్పటికే 25 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం

డోన్‌లోని మిగతా 7 వార్డులూ ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నం

అభ్యర్థులు తమవద్దే ఉన్నారంటున్న తెదేపా నేత కె.ఇ.ప్రభాకర్

19:19 March 03

తిరుపతి నగరపాలిక 50 డివిజన్లకు 22 వైకాపా ఏకగ్రీవం
తిరుపతి నగరపాలికలో మిగతా 28 డివిజన్లకు ఎన్నికలు
చిత్తూరు నగరపాలిక 50 డివిజన్లకు 37 వైకాపా ఏకగ్రీవం
చిత్తూరు నగరపాలికలో మిగతా 13 డివిజన్లకు ఎన్నికలు
పుంగనూరులో పురపాలికలో మొత్తం 31 వార్డులు వైకాపా ఏకగ్రీవం

మదనపల్లె పురపాలికలో 15 వార్డులు వైకాపా ఏకగ్రీవం
మదనపల్లెలో మిగతా 20 వార్డుల్లో జరగనున్న ఎన్నికలు

19:19 March 03

నాయుడుపేటలో కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ

నాయుడుపేటలోని 25 వార్డులకు 22 చోట్ల వైకాపా ఏకగ్రీవం

18:47 March 03

తిరుపతి కార్పొరేషన్‌ 50డివిజన్లలో 22 డివిజన్లు వైకాపా ఏకగ్రీవం 
తిరుపతి: 28 డివిజన్లకు జరగనున్న ఎన్నికలు

18:28 March 03

చిత్తూరు: మదనపల్లెలో భాజపా నేతల ఆందోళన 
26వార్డులో తమ అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేశారని భాజపా ఆరోపణ
అభ్యర్థి రాకుండానే నామినేషన్‌ను ఉపసంహరించారంటూ ఆందోళన

18:19 March 03

చిత్తూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం

చిత్తూరులోని 50 డివిజన్లలో 37 చోట్ల వైకాపా ఏకగ్రీవం
చిత్తూరులో మిగతా 13 డివిజన్లకు జరగనున్న ఎన్నికలు

18:19 March 03

కడప: రాయచోటి పురపాలిక వైకాపా కైవసం
రాయచోటిలోని మొత్తం 34 వార్డుల్లో 31 వార్డులు వైకాపా ఏకగ్రీవం

17:11 March 03

పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట

చిత్తూరు: పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట
మున్సిపల్‌ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నేతల ప్రయత్నం
వైకాపా నేతలను అడ్డుకునేందుకు తెదేపా నేతల ప్రయత్నం
ఇరువర్గాల తోపులాట, చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు

16:57 March 03

  • మాచర్ల, పిడుగురాళ్ల పురపాలికలు వైకాపా కైవసం
  • మాచర్ల పురపాలికలోని మొత్తం 31 వార్డులు వైకాపా ఏకగ్రీవం
  • పిడుగురాళ్ల పురపాలికలోని మొత్తం 33 వార్డులు వైకాపా ఏకగ్రీవం
  • చిలకలూరిపేట పురపాలికలోని 3 వార్డులు వైకాపా ఏకగ్రీవం
    చిలకలూరిపేట పురపాలికలోని మిగతా 35 వార్డుల్లో పోటీ

16:40 March 03

కర్నూలు నగరపాలిక 34, 35 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం
34 వార్డులో వెంకటేశ్వర్లు, 35వ వార్డులో మాధురి ఏకగ్రీవం

16:23 March 03

ప్రొద్దుటూరులోని 9 వార్డులు వైకాపా ఏకగ్రీవం

కడప: ప్రొద్దుటూరులోని 9 వార్డులు వైకాపా ఏకగ్రీవం
ప్రొద్దుటూరులోని మిగతా 32 వార్డులకు ఎన్నికలు

16:12 March 03

18 వార్డులు వైకాపా ఏకగ్రీవం

పలమనేరు పురపాలక సంఘంలో 18 వార్డులు వైకాపా ఏకగ్రీవం
8 వార్డులకు మాత్రమే జరగనున్న ఎన్నికలు

16:12 March 03

పల్నాడు పురపాలిక ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల జోరు

గుంటూరు: పల్నాడు పురపాలిక ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల జోరు

మాచర్ల పురపాలికలో 31 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం

పిడుగురాళ్లలో 33 వార్డుల్లో వైకాపా అభ్యర్థుల ఏకగ్రీవం

16:11 March 03

పుంగనూరు పురపాలికలో వైకాపా ఏకగ్రీవం
ప్రత్యర్థుల నామినేషన్లు లేకపోవడంతో ఏకగ్రీవం

31 వార్డుల్లో కేవలం వైకాపా నుంచే బరిలో అభ్యర్థులు

16:09 March 03

  • ప్రకాశం: అద్దంకిలో నాటకీయ పరిణామాలు
  • 8 వార్డులో వైకాపా, తెదేపా అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ
  • నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికలు జరగవన్న అధికారులు

Last Updated : Mar 3, 2021, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.