మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో నకిలీ కాంగ్రెస్(వైకాపా)విజయం.. విషాదకరమని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. వైకాపా పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని ధ్వజమెత్తారు. మరింత పెంచేందుకేనా ఈ విజయం అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైందని.. మరిన్ని అప్పులు చేయటానికేనా ఈ గెలుపని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
ఇదీ చదవండీ.. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం: సీఎం జగన్