ETV Bharat / city

చేనేత రంగం దేశ సంస్కృతికి ప్రతిబింబం: సీఎం జగన్

చేనేత పరిశ్రమ దేశ సంస్కృతికి ప్రతిబింబమనీ.. స్వదేశీ ఉద్యమం ద్వారా జాతిని ఏకం చేసిన ఘనత చేనేత కార్మికులదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ట్విట్టర్ ద్వారా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

చేనేత రంగం దేశ సంస్కృతికి ప్రతిబింబం: సీఎం జగన్
author img

By

Published : Aug 7, 2019, 1:51 PM IST

cm_jagan_wishes_to_weavers
చేనేత రంగం దేశ సంస్కృతికి ప్రతిబింబం: సీఎం జగన్

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం దేశ సంస్కృతికి ప్రతిబింబమంటూ ట్వీట్ చేశారు. చేనేత రంగంతోపాటు కార్మికుల అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారికి ఇచ్చిన హామీలన్నీ నేరవేస్తామని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి..

ఉద్యోగాలు వేలల్లో... దరఖాస్తులు లక్షల్లో!

Intro:ap_vja_24_07_putagodugulu_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు........ తొలకరి చిరుజల్లులు కు పుడమి పులకరిస్తుంది ఆ భూమాత నుండి ఉద్భవించే అచ్చమైన స్వచ్ఛమైన దేవుడిచ్చిన పండగ పుట్టగొడుగులు ప్రజలు నమ్ముతారు పొలాల వద్దకే వెళ్లి ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభంలో పుట్టగొడుగులు కొనుగోలు చేసి తొలకరి ఆ రుచులను చవి చూడ్డందే ఉండరు. నూజివీడు పట్నం లో గల రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం కళాశాల సమీపంలో రోడ్డు వెంట నేడు భారీగా పుట్టగొడుగులు ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు అటుగా వచ్చే పోయే వాహనాల సోదరులు కొనుగోలు చేస్తున్నారు తన కుమారుని త్రిబుల్ ఐటీ లో చేర్చేందుకు వచ్చిన ప్రకాశం జిల్లా వాసి సుబ్బారావు ఇక్కడ పుట్టగొడుగులు ఎంతో అందంగా ఉన్నాయి అంటూ పేర్కొన్నారు ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా తొలకరి కొత్త గొడుగులు తింటామని ఎటువంటి రసాయనిక ఎరువులు పురుగుల మందులు వినియోగించని సహజసిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆహారంగా పేర్కొన్నారు భవాని అనే గృహిణి మాట్లాడుతూ పుట్టగొడుగులు కట్ట 150 నుండి 200 రూపాయలు కలుగుతున్నప్పటికీ ఎన్నో పోషక విలువలున్న ఆహారం అంటే తమ కుటుంబ సభ్యులకు ఎంతో ప్రీతి పాత్రం అని తెలిపారు మొత్తంగా నూజివీడు పట్టణ ప్రాంతంలో పుట్టగొడుగుల మేళ కొనసాగుతున్నట్లు గా ఓ సందడి వాతావరణం నెలకొని ఉంది అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడుతూ కొనుగోలు చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు సాగలేదు. బైట్స్. 1) సుబ్బారావు ప్రకాశం జిల్లా వాసి. 2) భవాని గృహిణి. 3) పుట్టగొడుగుల అమ్ముతున్న మహిళ. 4) శ్రీనివాస్ ఈదర గ్రామం. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు kit నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:భారీగా పుట్టగొడుగులు అమ్మకాలు

Conclusion:భారీగా పుట్టగొడుగులు అమ్మకాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.