తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ప్రజాసేవలో కేసీఆర్ చిరకాలం కొనసాగాలని సీఎం ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
ఇదీ చదవండి: