సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించే అవకాశం ఉంది. ఈనెల 30 లేదా 31 న సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగిరానున్నారు.
ఇదీ చదవండి: