ETV Bharat / city

'రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోండి' - ముస్లిం మతపెద్దలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌

ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని ముస్లిం మతపెద్దలను ముఖ్యమంత్రి కోరారు. ఈసారి ఉగాది, శ్రీరామనవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లలోనే చేసుకున్నారని సీఎం గుర్తుచేశారు.

CM Jagan Teleconference
ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి
author img

By

Published : Apr 20, 2020, 7:58 PM IST

ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి...

ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి...

ఇదీ చదవండీ... విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా: కన్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.