'స్పందన' కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాంలపై చర్చించారు. పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని, ఫిబ్రవరి 15 నాటికి ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి : 'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు'