ETV Bharat / city

ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లే చారిత్రక విజయం: సీఎం జగన్‌

మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజలందరిది అని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లే చారిత్రక విజయం సాధ్యమైందని ఆయన ట్వీట్ చేశారు.

author img

By

Published : Mar 14, 2021, 10:51 PM IST

cm jagan react on muncipal election results 2021

పురపాలిక ఫలితాల్లో వైకాపా ఘన విజయంపై సీఎం జగన్ స్పందించారు. ఎన్నికల్లో సాధించిన ఈ విజయం ప్రజలందరిదీ అని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లే చారిత్రక విజయం సాధ్యమైందని ట్వీట్ చేశారు. ఈ విజయంతో తనపై ఉంచిన నమ్మకం, బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు.‌ మరింత మేలు చేసేందుకు మీ కుటుంబంలో ఒకరిగా తాపత్రయపడతానన్న జగన్... విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

  • ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మా , ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది. (1/2)

    — YS Jagan Mohan Reddy (@ysjagan) March 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

పురపోరులో వైకాపా జోరు.. 11 కార్పొరేషన్లు కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.