ETV Bharat / city

పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్​ - cm jagan latest news

అమరావతిలో జరిగిన పల్స్‌ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

cm jagan
సీఎం జగన్​
author img

By

Published : Jan 31, 2021, 3:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: కృష్ణాజిల్లాలో పల్స్​ పోలియో ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.