ETV Bharat / city

CM Jagan tweet on praja sankalpa yatra: 'ప్రజల కోసమే.. ప్రజా సంకల్ప యాత్ర' - ap latest news

ప్రజా సంకల్పయాత్రకు తొలి అడుగుపడి నేటికి నాలుగేళ్లవుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అప్పుడు, ఇప్పుడూ నా ప్రయాణం.. ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కోసమేనని ఆయన తెలిపారు. ప్రజల ఆత్మీయత, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని పేర్కొన్నారు.

cm-jagan-mohanreddy-tweet-on-praja-sankalpayatra
'ప్రజల కోసమే.. ప్రజా సంకల్ప యాత్ర'
author img

By

Published : Nov 6, 2021, 11:38 AM IST

  • ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: YS Jagan prajasankalpa yatra: ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.