తెలుగు ప్రజలందరికీ సీఎం జగన్ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని.. అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం చేపట్టే కార్యాలు విఘ్నాలు లేకుండా చూడాలని ప్రార్థించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: VINAYAKA CHAVITHI: 'కరోనాను పారద్రోలాలని గణనాథుడిని ప్రార్థిద్దాం '