ETV Bharat / city

సీఎం జగన్ పుట్టినరోజు...కేక్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ - andhrapradesh cm jagan birthday news

సీఎం జగన్ పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల తదితరులు పాల్గొని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

cm-jagan-birthday
సీఎం జగన్ పుట్టినరోజు
author img

By

Published : Dec 21, 2020, 2:22 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని జగన్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.