ETV Bharat / city

'గొల్లపూడి మృతి సాహితీలోకానికి తీరనిలోటు' - గొల్లపూడి మారుతీరావు తాజా వార్తలు

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు.

cm jagan and chandrababu condolence to gollapudi maruthi rao
గొల్లపూడి మారుతీరావు మృతి
author img

By

Published : Dec 12, 2019, 2:51 PM IST

Updated : Dec 12, 2019, 4:28 PM IST

గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సంపాదకునిగా గొల్లపూడి సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తీరనిలోటు

గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా, రచయితగా గొల్లపూడి మారుతీరావు సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

cm-jagan-and-chandrababu-condolence-to-gollapudi-maruthi-rao
గొల్లపూడి మృతి తీరని లోటన్న చంద్రబాబు

గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. ఉత్తమ సమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి గొల్లపూడి అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సాహితీ లోకానికి తీరని లోటు

ఇవీ చదవండి..

జాలువారిన అక్షర కిరణం.. 'గొల్లపూడి' అస్తమయం

Intro:Body:Conclusion:
Last Updated : Dec 12, 2019, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.