ETV Bharat / city

జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్.. ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్.వీ. రమణ - జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ

జర్నలిస్టుల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక యాప్ రూపొందించింది. ఆ యాప్​ను సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ ప్రారంభించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు చెప్పారు.

cji ramana
cji ramana
author img

By

Published : May 13, 2021, 3:40 PM IST

జర్నలిస్టుల కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక యాప్​ను రూపోందించింది. ఆ అప్లికేషన్​ను సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ ప్రారంభించారు. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్లయ్ కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు జస్టిస్ ఎన్.వీ రమణ పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్ రూపొందించినట్లు తెలిపారు.

సుప్రీం రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే... జర్నలిస్టులు రిపోర్ట్ చేసేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి తెస్తామన్నారు. కొవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి.. సీజేఐ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.