ETV Bharat / city

నటుడు కైకాలకు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు - nara lokesh wishes to actor kaikala satyanarayana news

ప్రముఖ నటుడు, కైకాల సత్యనారాయణ తన నటనతో.. నవరస నటనా సార్వభౌముడిగా కీర్తించబడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎంపీగానూ ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. కైకాల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

నటుడు కైకాలకు చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు

author img

By

Published : Jul 25, 2020, 9:48 PM IST

ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన నటనతో ఆరు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను మెప్పించి.. నవరస నటనా సార్వభౌముడిగా కీర్తించబడ్డారని చంద్రబాబు కొనియాడారు. కైకాల సంపూర్ణ ఆయురారోగ్యం, ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.

kaikala birthday
చంద్రబాబు ట్వీట్​

కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాల వెండితెర వైభవానికి ప్రతీక అని నారా లోకేశ్​ కీర్తించారు. తెదేపా మాజీ ఎంపీగానూ ఆయన ప్రజలకు చేసిన సేవ మరపురానిదని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

kaikala birthday
లోకేశ్​ ట్వీట్​

ఇదీ చూడండి..

రాత్రి 9 వరకు తెరిచే ఉంచడం.. మద్యపాన నిషేధంలో భాగమేనా?: లోకేశ్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.