ETV Bharat / city

కాసేపట్లో అమరావతి చేరుకోనున్న చంద్రబాబు - chandrababunaidu come to amaravthi

హైదరాబాద్ నుంచి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గం ద్వారా అమరావతికి బయల్దేరారు. మరికొద్దిసేపట్లో ఆయన అమరావతి చేరుకోనున్నారు.

chandrababunaidu
chandrababunaidu
author img

By

Published : May 25, 2020, 10:11 AM IST

Updated : May 25, 2020, 2:30 PM IST

చంద్రబాబు కాన్వాయ్

తెదేపా అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో ఆయన అమరావతి చేరుకోనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆయన రోడ్డు మార్గాన అమరావతి బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యారు. విశాఖ పర్యటన వాయిదా పడటంతో చంద్రబాబు హైదరాబాద్​ నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

ఇదీ చదవండి:

శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు!

Last Updated : May 25, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.