విజయవాడ తాడేపల్లి గోసంరక్షణ సంఘం గోశాలలో ఆవుల మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్విట్టర్లో స్పందించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అనుకోవటం లేదని అన్నారు. రాత్రికి రాత్రే అలా జరగటం వెనక.. మరో కుట్ర ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా దర్యాప్తు పూర్తి చేసి.. మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి' - cows death
విజయవాడలో హృదయవిదారక ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వంద గోవులు మృత్యువాత పడటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసి.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
'మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి'
విజయవాడ తాడేపల్లి గోసంరక్షణ సంఘం గోశాలలో ఆవుల మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్విట్టర్లో స్పందించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అనుకోవటం లేదని అన్నారు. రాత్రికి రాత్రే అలా జరగటం వెనక.. మరో కుట్ర ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా దర్యాప్తు పూర్తి చేసి.. మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Intro:AP_ONG_82_10_MURDER_ATTEMPT_AV_AP10071
కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన్నె పొలాల్లో వెంకటరెడ్డి అనే రైతు పై కత్తి తో దాడి చేశారు. మార్కాపురం పట్టణానికి చెందిన పేరూరి భాస్కర్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. చేతికి బలంగా కత్తి తగలడం తో వెంకటరెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని మార్కాపురం లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పొలం వివాదం నేపథ్యం లొనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Body:కత్తి తో దాడి.
Conclusion:8008019243.