ఇవీ చదవండి..
అబ్దుల్ కలాం ఎందరికో ప్రేరణ: చంద్రబాబు - అబ్దుల్ కలాంకు చంద్రబాబు నివాళులు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. దేశాన్ని ముందుకు నడిపించాలనే ఆయన విజన్ ఎందరికో ప్రేరణ అని కొనియాడారు. కలాం ముందుచూపు లక్షలాది మందికి సేవ చేయాలనే స్ఫూర్తిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
![అబ్దుల్ కలాం ఎందరికో ప్రేరణ: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4756787-1016-4756787-1571124441557.jpg?imwidth=3840)
అబ్దుల్ కలాంకు చంద్రబాబు నివాళులు
ఇవీ చదవండి..