పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. పర్యటనలో భాగంగా మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో నాయకులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా వైకాపా వేధింపులపై నేతలతో చర్చిస్తున్నారు. పాలకొల్లు, ఉండి, భీమవరం, తణుకు, దెందులూరు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్షల అనంతరం చంద్రబాబు విజయవాడ పయనమవ్వనున్నారు.
ఇదీ చూడండి: