దేశంలోని క్రైస్తవులకు తెదేపా అధినేత చంద్రబాబు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారీ అది ఏదోక రూపంలో జన్మిస్తూనే ఉంటుందన్నదే ఈస్టరు నేర్పేపాఠం అని చంద్రబాబు పేర్కొన్నారు. నీ చేతుల పనులన్నింటిలోనో నీదేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించునన్న సందేశం సన్మార్గానికి మార్గదర్శనమవుతుందన్నారు. కరోనా వ్యాప్తిస్తున్న సమయం కాబట్టి.. ఇళ్లలోనే కుటుంబసభ్యులతో ఈస్టర్ జరుపుకుని ఆనందంగా గడపాలని చంద్రబాబు సూచించారు.
క్రైస్తవులకు చంద్రబాబు ఈస్టర్ శుభాకాంక్షలు - ఈస్టర్ ఏపీ
క్రైస్తవులంతా ఇళ్లలోనే ఈస్టర్ జరుపుకుని ఆనందంగా గడపాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. క్రైస్తవులందరికీ ఆయన ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత