మహారాష్ట్ర ఔరంగాబాద్ రైలుప్రమాద ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి : తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు