Chandrababu: కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎక్కడో కాశ్మీర్లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరమన్నారు. ఐటీ వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం.. కనీసం వాళ్లు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ అనేది ఇప్పుడు సామాన్యుడి జీవితంలో కూడా భాగమైందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే ఈ రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని, ప్రభుత్వ ఉదాసీనత... వారికి ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు సూచించారు.
-
కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం.(1/3) pic.twitter.com/oiZCesUOy2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం.(1/3) pic.twitter.com/oiZCesUOy2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం.(1/3) pic.twitter.com/oiZCesUOy2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022
-
చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం. మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదు.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం. మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదు.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం. మీ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదు.(3/3)
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022
ఇవీ చదవండి: