ETV Bharat / city

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగంపై.. చంద్రబాబు సంతాపం - telangana governor tamilisai mother died news

తెలంగాణ గవర్నర్ తమిళిసై మాతృవియోగం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం భగవంతుడు తమిళసైకి ప్రసాదించాలని ప్రార్థించారు.

chandrabab
చంద్రబాబు
author img

By

Published : Aug 18, 2021, 10:32 AM IST

  • I convey my deepest sympathies to @DrTamilisaiGuv Garu on the loss of her dear mother Krishna Kumari Garu. I pray that God will grant her the strength to overcome this immense grief. https://t.co/ktrY0EqbxF

    — N Chandrababu Naidu (@ncbn) August 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ గవర్నర్ తమిళిసై మాతృమూర్తి కృష్ణకుమారి మరణంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం భగవంతుడు తమిళసైకి ప్రసాదించాలని ప్రార్థించారు.

ఇదీ చదవండి:

GOVERNOR TAMILISAI: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.