నిమ్మగడ్డ రమేశ్ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం - chandrababu latest news
నిమ్మగడ్డ రమేశ్ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని సూచించారు.
నిమ్మగడ్డ రమేశ్ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం
వైకాపా ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని చంద్రబాబు సూచించారు. కక్ష సాధింపు ధోరణి విడనాడాలని హితవు పలికారు. వైకాపా ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలు మానుకోవాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు. దుందుడుకు చర్యలు మానుకుని పరిపాలనపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేశ్ విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.