బాలకృష్ణకు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ అని కితాబునిచ్చారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీరాజ్ ఇంజినీర్ల ఆందోళన విరమణ