-
మానవజాతి మనుగడకు ఆధారమైన శక్తి స్వరూపిణి 'అమ్మ'. సంస్కృతికి వారధి, సమాజ వికాసానికి సారథి అమ్మే. అటువంటి అమ్మను గౌరవించడం మన సంస్కారానికి చిహ్నం. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి మాతృమూర్తికి శుభాకాంక్షలు#MothersDay
— N Chandrababu Naidu (@ncbn) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మానవజాతి మనుగడకు ఆధారమైన శక్తి స్వరూపిణి 'అమ్మ'. సంస్కృతికి వారధి, సమాజ వికాసానికి సారథి అమ్మే. అటువంటి అమ్మను గౌరవించడం మన సంస్కారానికి చిహ్నం. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి మాతృమూర్తికి శుభాకాంక్షలు#MothersDay
— N Chandrababu Naidu (@ncbn) May 9, 2021మానవజాతి మనుగడకు ఆధారమైన శక్తి స్వరూపిణి 'అమ్మ'. సంస్కృతికి వారధి, సమాజ వికాసానికి సారథి అమ్మే. అటువంటి అమ్మను గౌరవించడం మన సంస్కారానికి చిహ్నం. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి మాతృమూర్తికి శుభాకాంక్షలు#MothersDay
— N Chandrababu Naidu (@ncbn) May 9, 2021
మానవజాతి మనుగడకు ఆధారమైన శక్తి స్వరూపిణి 'అమ్మ' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. సంస్కృతికి వారధి.. సమాజ వికాసానికి సారథి అమ్మేనని పేర్కొన్నారు. అటువంటి అమ్మను గౌరవించడం మన సంస్కారానికి చిహ్నమని తెలిపారు. ప్రతి ఒక్కరికీ తల్లి పట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట కార్యక్రమాన్ని.. పాఠశాలల్లో తమ ప్రభుత్వం నిర్వహించిందని జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గుర్తుచేశారు. తమ హయాంలో గిరిజన ప్రాంతాల్లో వైద్యం అవసరం అయితే బైక్ అంబులెన్సులు వెళ్ళేవని.. కానీ ఇప్పుడు గర్భిణులను కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇక నుంచైనా తల్లుల ఇబ్బందుల మీద దృష్టి సారించాలని కోరారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా.. మాతృమూర్తులందరికీ చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
-
ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అదే పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు.(1/3)#MothersDay
— Lokesh Nara (@naralokesh) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అదే పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు.(1/3)#MothersDay
— Lokesh Nara (@naralokesh) May 9, 2021ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అదే పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు.(1/3)#MothersDay
— Lokesh Nara (@naralokesh) May 9, 2021
ఇదీ చదవండి