దేవదాస్ కనకాల మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. దేవదాస్ కనకాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్న చంద్రబాబు... నట శిక్షకునిగా ఎందరినో ఉత్తమ నటులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. దేవదాస్ కనకాల మరణం కళారంగానికి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...