ETV Bharat / city

ప్రిన్స్ మహేశ్​బాబుకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు - మహేశ్ బాబు పుట్టినరోజు

సూపర్​ స్టార్​ మహేశ్ బాబుకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

chandrababu and lokesh
chandrababu and lokesh
author img

By

Published : Aug 9, 2020, 8:42 PM IST

తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు మహేశ్​బాబుకు తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చలనచిత్ర రంగంలో మహేశ్...ధ్రువతారగా వెలగాలని, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

  • తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు శ్రీ @urstrulyMahesh గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చలనచిత్ర రంగంలో ధృవతారగా వెలగాలని కోరుకుంటూ, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/2H08GWGgYL

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి...సూపర్​స్టార్​గా ఎదిగిన మహేశ్ నట జీవితం ఎందరికో ఆదర్శమని నారా లోకేశ్ కొనియాడారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

  • బాల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, సూపర్ స్టార్ గా ఎదిగిన మీ నట జీవితం ఎందరికో ఆదర్శం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @urstrulyMahesh గారు. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆనందింప చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/knam9W8xkA

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

ట్విట్టర్​లో మహేశ్ అభిమానుల ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.