బీసీసీఐ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్‌కు గంగూలీ అంకితభావంతో చేసిన కృషికి నిజమైన గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న గంగూలీకి ట్విట్టర్ ద్వారా తెదేపా అధినేత శుభాభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి