-
ప్రజారాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి(1/3)#500DaysOfAmaravatiProtests pic.twitter.com/Z3sTRj1puq
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రజారాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి(1/3)#500DaysOfAmaravatiProtests pic.twitter.com/Z3sTRj1puq
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2021ప్రజారాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి(1/3)#500DaysOfAmaravatiProtests pic.twitter.com/Z3sTRj1puq
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2021
అమరావతి ఉద్యమం 500వ రోజుకి చేరుకున్న సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. 500 రోజుల్లో ఒక్కసారైనా జగన్ కలిసి మాట్లాడకపోవటం దారుణమన్నారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలను అవమానించినందుకే రాష్ట్రంలో ఇన్ని ఉపద్రవాలని అన్నారు. రైతులు, మహిళలకు అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి