కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ సీఎం సహాయనిధికి రూ. కోటి 11 లక్షల 11 రూపాయలు విరాళమిచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సి. రాజేంద్ర ప్రసాద్ చెక్కు అందించారు.
ఇదీ చదవండి : దివిసీమ రైతులకు పసుపు కప్పల బెడద