రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యడ్లపాటి వెంకట్రావు సతీమణి అలివేలు మంగమ్మ మృతి బాధాకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. యడ్లపాటి వెంకట్రావుకు అన్ని విషయాల్లో ఆమె తోడుగా నిలిచారన్నారు. మంగమ్మ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని ఆమె ఆత్మకు శాంతికగలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానూభూతి తెలిపారు.
ఇదీ చదవండి: iyr krishna rao: 'ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీస్కుంటున్నరు..!'