ETV Bharat / city

రాజధాని ఉద్యమంలో ఆగిన మరో రైతు గుండె - అమరావతి రైతు మృతి వార్తలు

రాజధాని ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. తనకున్న భూమిని ఓ రైతు రాజధాని కోసం ఇచ్చారు. తర్వాత.. 3 రాజధానుల ప్రకటన వచ్చినప్పటినుంచి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. చివరికి.. ఆవేదన చెంది గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

రాజధాని ఉద్యమంలో ఆగిన మరోరైతు గుండె
రాజధాని ఉద్యమంలో ఆగిన మరోరైతు గుండె
author img

By

Published : Jan 24, 2021, 10:30 AM IST

రాజధాని ఉద్యమంలో మరో రైతు మృతి చెందారు. మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన నన్నపనేని అప్పారావు గుండెపోటుతో ఈ ఉదయం కన్నుమూశారు. రాజధాని నిర్మాణానికి అప్పారావు 50 సెంట్ల పొలం ఇచ్చారు. 3 రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి.. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవలే గ్రామంలో నిర్వహించిన 400వ రోజు నిరసనలో పాల్గొన్నారని.. చివరికి ఆవేదనతో హఠాన్మరణం పొందారని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఎన్నికల్ని అడ్డుకుంటే మూల్యం తప్పదు: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.