ETV Bharat / city

ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: రాజధాని రైతులు - అమరావతి ఉద్యమం న్యూస్

రాజధాని గ్రామాల్లో వరుసగా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. బంద్​కు మద్దతు ప్రకటించారు. రాజధాని తరలింపు ఆగుతుందనే నమ్మకంతో ఉన్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: రాజధాని రైతులు
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: రాజధాని రైతులు
author img

By

Published : Jan 22, 2020, 9:29 AM IST

ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: రాజధాని రైతులు

ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: రాజధాని రైతులు

ఇదీ చదవండి:

సీఆర్​డీఏ బిల్లు ఆమోదం పొందినా మా పోరాటం ఆగదు..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.