సహచరులు, బంధుమిత్రుల సమక్షంలో జస్టిస్ ఎన్.వి.రమణ 64వ జన్మదినం వేడుకలను జరుపుకున్నారు. జస్టిస్ రమణకు సుప్రీంకోర్టు జడ్జిలు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తితిదే, శ్రీశైలం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సీజేఐ ఎన్.వి.రమణ కృతజ్ఞతలు చెప్పారు.
ఇదీచదవండి.