విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై భాజపా నేత సత్యకుమార్ ట్విట్టర్‌లో స్పందించారు. అబద్దాలలో చంద్రబాబు తమ్ముడు ఇంకొకరు తయారయ్యారని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్‌షాను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామని విజయసాయి వక్కాణించారని అన్నారు. ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారుని ఆయన ప్రశ్నించారు. శిశుపాలుడి మాదిరిగా 100 తప్పులు ఎప్పుడు చేయాలా... అని ఉబలాటపడుతున్నట్టుందని విమర్శించారు. తరువాత జరిగే పరిణామాలకు సిద్ధపడాలి మరి అంటూ ట్విట్టర్ లో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హెచ్చరించారు.
'శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తారా..?' - శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తారా
వైకాపా నేత విజయసాయిరెడ్డి తాము నిర్ణయాలన్నీ... మోదీ, అమిత్‌షాను సంప్రదించి తీసుకుంటున్నామని చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత సత్యకుమార్ స్పందించారు. ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తరువాత జరిగే పరిణామాలకు సిద్ధపడాలి మరి అంటూ ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై భాజపా నేత సత్యకుమార్ ట్విట్టర్‌లో స్పందించారు. అబద్దాలలో చంద్రబాబు తమ్ముడు ఇంకొకరు తయారయ్యారని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్‌షాను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామని విజయసాయి వక్కాణించారని అన్నారు. ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారుని ఆయన ప్రశ్నించారు. శిశుపాలుడి మాదిరిగా 100 తప్పులు ఎప్పుడు చేయాలా... అని ఉబలాటపడుతున్నట్టుందని విమర్శించారు. తరువాత జరిగే పరిణామాలకు సిద్ధపడాలి మరి అంటూ ట్విట్టర్ లో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హెచ్చరించారు.
Body:పిల్లలకు అందించాల్సిన మధ్యాహ్న భోజనంలో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సి ఐ అబ్బన తెలిపారు .చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు .సుమారు 700 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నప్పటికీ కేవలం వంద మంది విద్యార్థులకు మాత్రమే నామమాత్రంగా మధ్యాహ్నం భోజనం తయారు చేసి పూర్తి స్థాయిలో విద్యార్థులకు మధ్యన భోజనం వడ్డించి నట్లుగా రికార్డు నమోదు చేస్తున్నట్లు గుర్తించారు . భోజనం నాణ్యత సక్రమంగా లేకపోవడంతో పాటు మెనూ ప్రకారం పిల్లలకు పంపిణీ చేయకపోవడం వంటి అంశాలను గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు సీఐ వివరించారు
Conclusion:శ్రీకాళహస్తి లోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీచేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి.వెంకటరత్నం,8008574559.