.
'భగవంతుడే పోలీసు రూపంలో వాళ్లకు శిక్ష వేశాడు' - priyanka reddy rape and murder
దిశ ఉదంతంపై సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. భగవంతుడే పోలీసు రూపంలో వాళ్లకు శిక్ష వేశాడని వ్యాఖ్యానించారు. పోలీసు డిపార్టుమెంట్, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేశంలో ఘాతుకాలు జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
balakrishna-comments
.
Intro:Body:
Conclusion:
balayya
Conclusion: