భారత మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్ధీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా... వైఎస్ షర్మిలతో భేటి అయ్యారు.

హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసానికి వెళ్లి.. పలు అంశాలపై చర్చించారు. మర్యాదపూర్వకంగానే ఆమెను కలిసినట్లు వారిరువురు తెలిపారు.

ఇదీ చదవండి: 'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'