'ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి హేయమైన చర్య' - ycp condemen attck on mla penelli news
వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై జరిగిన దాడిని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఖండించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే ఈ దాడి చేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో రైతులు ఎవరూ ఆందోళన చేయడం లేదని... తెదేపా నేతలే చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.